Download Ambati Dana Veera Sura Karna Duryodhana No Comment 8 Funny Comedy Show ABN Andhra Jyothy Telugu video

Download Ambati Dana Veera Sura Karna Duryodhana No Comment 8 Funny Comedy Show ABN Andhra Jyothy Telugu video on savevid.com

Download Ambati Dana Veera Sura Karna Duryodhana No Comment 8 Funny Comedy Show ABN Andhra Jyothy Telugu streaming video in flv, mp4, avi formats direct easily on Savevid.com.

 

Ambati Dana Veera Sura Karna Duryodhana No Comment 8 Funny Comedy Show A...

  • To download Youtube videos you should click "Run" when java window opens. Enable "Always trust content from the publisher" to download seamlessly in the future.
  • Download video
  • Provider: Link: http://www.youtube.com/watch?v=fExWfQbmowI
  • Rate: Please rate this video Views: 6 Downloads: 3
  • Description: సోనియా దేవీ... ఏమంటివేమంటివి? నీతి నెపమున జగనుకు సీఎం స్థానము లేదందువా? ఎంతమాట! ఎంతమాట!
    ఇది వారసత్వ పరీక్షయేగాని నాయకత్వ పరీక్ష కాదే? కాదూ కాకూడదూ ఇది నాయకత్వ పరీక్షయే అందువా... నీ భర్త రాజకీయ ప్రవేశమెట్టిది? అతి వివాదాస్పదమైన నీ ప్రవేశమెట్టిది? విదేశములో పుట్టితివి కద... ఇచట నీకేల నాయకత్వము?

    ఇంత ఏల? యుష్మత్ అత్తగారు, రాజీవుని మాత యగు ఇందిరాగాంధీ ... తండ్రియైన జవహర్ లాల్ నెహ్రూ వారసత్వమును గైకొనలేదా? ఆమెదెట్టి నాయకత్వము?

    నాచే చెప్పింతువేమమ్మా? కాంగ్రెస్ మూలస్తంభమగు మోతీలాల్... తన కుమారుడు జవహర్ లాల్ నీ, ఆయన తన కుమార్తె ఇందిరనూ, ఆ ఇందిర తన కుమారుడగు రాజీవునీ, ఆ రాజీవుడు తన భార్యయగు నిన్నూ... నీవు... భారత యువజన నాయకుడని మీచే కీర్తించబడుచున్న ఈ రాహులునీ నేతలను చేయలేదా? కాంగ్రెస్ ను ధిక్కరించి మీ అత్త ఇందిరమ్మ ఇందిరా కాంగ్రెస్ స్థాపించలేదా?

    సందర్భావసరమును బట్టి నాయకత్వ వారసత్వ ప్రాధాన్యములతో విభజితమైన కాంగ్రెస్ పార్టీ.. ఏనాడో నీతివిహీనమైనది. కాగా నేడు ద్రోహము ద్రోహమని వ్యర్థ వాదమెందులకు?

    Ambati Dana Veera Sura Karna Duryodhana No Comment 8 Funny Comedy Show ABN Andhra Jyothy Telugu
  • Tags: , , , , , , , , , , , , , , jyothy, ,
  • Category: Flag video Entertainment